ఢిల్లీ : లోక్సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణపై కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి తిరిగి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత ఉపసంహరణనకు నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
లోక్సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
