గండేపల్లి (తూర్పు గోదావరి) : గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులోని దాబాల వద్ద జాతీయ రహదారిపై కారు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు.. విశాఖపట్నం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు తాళ్లూరు వచ్చేసరికి కారు ముందు భాగం నుండి పొగలు వచ్చాయి. గమనించిన కారు యజమాని రోడ్డు పక్కనే కారును ఆపి దిగి పోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న జగ్గంపేట ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే సమయానికి అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని కారులో ఉన్న వారికి ఏ విధమైన ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.
Home »
తాజా వార్తలు »
రోడ్డుపై కారు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం..

సంబందిత వార్తలు
-
వాలీ బాల్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినిలు
-
తెలంగాణ పోలీసులకు ఎన్హెచ్ఆర్సి నోటీసులు
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
-
ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు
-
వివాహిత ఆత్మహత్య
-
విశాఖలో ఉల్లి కోసం తోపులాట.. స్పృహ తప్పిన వినియోగదారులు
-
నా భర్తను చంపినచోటే నన్ను చంపండి : నిందితుడి భార్య
-
నిర్భయ కేసులో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చండి
-
ఈ రోజు నలుగురు భారత క్రికెటర్ల బర్త్ డే!
-
మోడీకి ఘన స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
-
ఎన్కౌంటర్ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం
-
'దిశ' ఇంటి వద్ద భద్రత పెంపు
-
ఫ్లాగ్ ఫండ్ సేకరించిన వారికి గవర్నర్ సత్కారం
-
అంబేద్కర్ కు ఏలూరు రూరల్ పోలీసుల నివాళి
-
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఈ చలానా క్లియరెన్స్లకు శ్రీకారం
-
కేవలం కృతజ్ఞతలు చెప్పి ధోనీకి వీడ్కోలు పలకలేం: గంగూలీ
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై ప్రముఖుల స్పందన
-
మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై మలికిపురం విద్యార్ధినుల హర్షం
-
పెనుమంట్రలో అంబేద్కర్ 63వ వర్థంతి
-
15 నిమిషాల్లో ఎన్కౌంటర్ : సిపి సజ్జనార్
-
నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు : అయేషా మీరా తల్లి
-
సిఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు మృతి
-
ఎన్కౌంటర్ స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ
-
ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి: పవన్ కల్యాణ్
-
దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఎమ్మెల్యే రోజా స్పందన