గుంటూరు : శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొీని బస్సు బోల్తాపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు.. రాజమండ్రి నుండి శబరిమలకు 42 మంది అయ్యప్ప స్వాములతో బస్సు బయలుదేరింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వద్ద రోడ్డు డివైడర్‌ను ఢకొీని బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు స్వాములకు గాయాలయ్యాయి. గాయాలైనవారిలో బస్సు సిబ్బందికి చెందిన ఇద్దరున్నారు. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. గాయపడినవారిలో రాజమండ్రి మండలం తూర్పు గోదావరికి చెందిన ఎస్కె.జానీ (29), ఎస్కె.కాశిం (65), కన్నెపల్లి సూరిబాబు (55), నరేంద్రపురానికి చెందిన ఎర్రంశెట్టి రాము (60) ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
Home »
తాజా వార్తలు »
బోల్తాపడ్డ అయ్యప్ప భక్తుల బస్సు.. నలుగురికి గాయాలు..

సంబందిత వార్తలు
-
దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం
-
‘రూలర్’ ట్రైలర్ విడుదల
-
నేడు భారత్-వెస్టిండీస్ రెండో టీ20
-
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
-
ఔట్ గోయింగ్ కాల్స్ పై పరిమితి తొలగింపు : ఎయిర్ టెల్!
-
లాడ్జి గదిలో అవివాహిత జంట ఉండడం నేరం కాదు : మద్రాస్ హైకోర్టు
-
ఉయ్యూరు బైపాస్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
-
లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
-
జపాన్, కొరియా నుండి 300 కోట్ల పెట్టుబడులు అధికారిక పర్యటన వల్లే సాధ్యం : విజయన్
-
లిబియా రాయబారిపై బహిష్కరణ వేటు
-
మదర్ ధెరిస్సా అసిస్టెంట్ హత్యా నిందితుడికి జీవిత ఖైదు
-
ప్రపంచ బ్యాంకుపై ట్రంప్ ఆగ్రహం
-
వెంకీ మామ మూవీ ప్రీ రిలీజ్
-
త్వరలో 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు స్మృతిఇరానీ
-
బెంగాల్ పట్టణ, గ్రామీణ పాలనల మధ్య తేడా
-
బెంగాల్లో కొనసాగుతున్న కార్మికుల లాంగ్‌మార్చ్
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘర్షణ
-
క్యూబాపై అమెరికా ఏకపక్ష చర్యలను ఖండిస్తున్నాం : ఫ్రాన్స్
-
తాలిబన్లతో చర్చల పునరుద్ధరణ : అమెరికా
-
హెచ్1బి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
-
ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు
-
గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్..
-
తెలంగాణ పోలీసులకు గుజరాత్ వ్యాపారి నజరానా
-
భారత్‌లో మెడికల్ ప్రాక్టీస్‌కు 14 శాతం విదేశీ గ్రాడ్యుయేట్ల ఉత్తీర్ణత
-
మోడీని కలిసిన ఉద్ధవ్
-
న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదు: సీజేఐ జస్టిస్ బాబ్డే
-
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు లైన్ క్లియర్
-
ఓటమిపై స్పందించిన పొలార్డ్
-
సమస్యల పరిష్కారానికి ఎన్ కౌంటర్లు మార్గం కాదు: కోదండరాం